శ్రీమద్రామాయణం - కాండల జాబితా
వివరంగా చదవడానికి కింద ఇచ్చిన కాండలపై క్లిక్ చేయండి:
1. బాలకాండ
శ్రీరాముని జననం, బాల్య లీలలు, విశ్వామిత్ర యాగం & సీతా స్వయంవరం.
2. అయోధ్యకాండ
పట్టాభిషేక ఏర్పాట్లు, కైకేయి వరాలు & రాముని అరణ్యవాస ప్రయాణం.
3. అరణ్యకాండ
దండకారణ్య నివాసం, శూర్పణఖ ఘట్టం & సీతాపహరణం.
4. కిష్కింధకాండ
హనుమంతుని కలయిక, సుగ్రీవు మైత్రి & వాలి వధ.
5. సుందరకాండ
హనుమంతుని లంకా ప్రవేశం, సీతాదేవి దర్శనం & లంకాదహనం.
6. యుద్ధకాండ
రామసేతు నిర్మాణం, రావణ వధ & అయోధ్యకు తిరుగు ప్రయాణం.
7. ఉత్తరకాండ
శ్రీరామ పట్టాభిషేకం & రామరాజ్య విశేషాలు.